CM Revanth Reddy on Hydra: ఆక్రమించిన చెరువుల వలనే ఇవాళ వరదలు-telangana cm revanth reddy said that today floods are due to encroached ponds ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Cm Revanth Reddy On Hydra: ఆక్రమించిన చెరువుల వలనే ఇవాళ వరదలు

CM Revanth Reddy on Hydra: ఆక్రమించిన చెరువుల వలనే ఇవాళ వరదలు

Sep 11, 2024 02:42 PM IST Muvva Krishnama Naidu
Sep 11, 2024 02:42 PM IST

  • దుర్మార్గులు ఆక్రమించిన చెరువుల వలనే ఇవాళ వరదలు వస్తున్నాయని తెలంగాణ CM రేవంత్ రెడ్డి అన్నారు. అందుకే ఆక్రమణకు గురైన చెరువులను రక్షించేందుకు హైడ్రాను ప్రారంభించినట్లు వెల్లడించారు. తెలంగాణ పోలీస్ అకాడమీలో ఇవాళ శిక్షణ పూర్తి చేసుకున్న నూతన ఎస్సైల ఔట్ పాసింగ్ పరేడ్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నా రు. చెరువులు ఆక్రమించి కట్టిన నిర్మాణాలు ఎంత పెద్ద వ్యక్తులవి అయిన వదిలి పెట్టేది లేదన్నారు. తాత్కాలికంగా కోర్టుల నుంచి స్టే తెచ్చుకున్నా, అక్కడ తమ ప్రభుత్వం కొట్లాడి, ఈ ఆక్రమణలను కూల్చుతోందని స్పష్టం చేశారు.

More