paper leak | నిరుద్యోగుల కోసం దీక్షకు సిద్ధమైన బండి సంజయ్
- టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే బాధ్యులైన కేటీఆర్ నూ కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలన్నారు. ఈ మేరకు హైదరాబాద్ లోని గన్ పార్క్ వద్ద దీక్ష చేసేందుకు బండి సంజయ్ సిద్ధమయ్యారు. ఉద్యోగాల పేపర్ లీకేజీతో నిరుద్యోగుల పొట్టకొడుతున్నారని విమర్శించారు. అటు పోలీసులు సైతం భారీగా మోహరించారు.