is KTR being arrested?| ఈ మాటల ఆంతర్యం ఏమిటీ..కేటీఆర్ అరెస్ట్ అవుతున్నారా?-looking at the words of brs and congress leaders is ktr being arrested ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Is Ktr Being Arrested?| ఈ మాటల ఆంతర్యం ఏమిటీ..కేటీఆర్ అరెస్ట్ అవుతున్నారా?

is KTR being arrested?| ఈ మాటల ఆంతర్యం ఏమిటీ..కేటీఆర్ అరెస్ట్ అవుతున్నారా?

Nov 14, 2024 03:24 PM IST Muvva Krishnama Naidu
Nov 14, 2024 03:24 PM IST

  • రిమాండ్ రిపోర్టులో ఏం రాసారో తనకి తెలియదని నరేందర్ రెడ్డి చెప్పిట్లు మాజీమంత్రి హరీష్ రావు వెల్లడించారు. కేటీఆర్‌ని కూడా ఇందులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారని ఆరోపించారు. రిమాండ్ రిపోర్టుపై ఒత్తిడి చేసి సంతకం పెట్టించారని మండిపడ్డారు. అటు కొడంగల్ ఘటనపై PCC అధక్ష్యుడు మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. కేటీఆర్ కి శిక్ష తప్పదని, శిక్ష అనుభవించాల్సిందేనని స్పష్టం చేశారు.

More