Khammam District | పిల్లలతో కూర్చుని కలెక్టర్ మధ్యాహ్న భోజనం..హడలెత్తిన ఉపాధ్యాయులు!-khammam district collector vp gautam sarkar had lunch with the students at the school ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Khammam District | పిల్లలతో కూర్చుని కలెక్టర్ మధ్యాహ్న భోజనం..హడలెత్తిన ఉపాధ్యాయులు!

Khammam District | పిల్లలతో కూర్చుని కలెక్టర్ మధ్యాహ్న భోజనం..హడలెత్తిన ఉపాధ్యాయులు!

Mar 28, 2024 09:23 AM IST Muvva Krishnama Naidu
Mar 28, 2024 09:23 AM IST

  • సర్కార్ బడిలో విద్యార్థులతో ఖమ్మం జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో జిల్లాలోని తల్లాడ మండలంలో వివిధ పాఠశాలల్లో పోలింగ్ కేంద్రాలను ఆయన ఆకస్మికంగా పరిశీలించారు. ఈ క్రమంలోనే మల్సూర్ తాండలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. పిల్లలతో ముచ్చటించి వారిని ఉత్తేజ పరిచారు. మంచిగా చదువుకొని ఉన్నతంగా ఎదగాలని తెలిపారు. అయితే ఈ పరిణామంతో పాఠాశాల ఉపాధ్యాయులు హడలెత్తిపోయారు.

More