Rains in Telangana: అరగంట వర్షానికే అల్లాడిన భాగ్యనగరం!-heavy rain in hyderabad city two more days heavy rains in telangana ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Rains In Telangana: అరగంట వర్షానికే అల్లాడిన భాగ్యనగరం!

Rains in Telangana: అరగంట వర్షానికే అల్లాడిన భాగ్యనగరం!

Oct 08, 2022 07:51 PM IST HT Telugu Desk
Oct 08, 2022 07:51 PM IST

 

ఒక్కసారిగా హైదరాబాద్ పరిసరాల్లో వర్షం దంచి కొట్టింది. దీంతో రహదారులన్నీ జలమయ్యాయి. వరద నీటిలో నుండి వెళ్ళడానికి వాహనదారులు ఇబ్బంది పడ్డారు. అత్తాపూర్‌లో కురిసిన కొద్దిపాటి వర్షానికే రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోయింది. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది

More