BRS Party | ఎన్టీఆర్‌కు ఇష్టం లేకపోయినా బ్రతిమాలి కడియంకు టికెట్ ఇప్పించా: ఎర్రబెల్లి-former minister harish rao read hanuman chalisa in live meeting ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Brs Party | ఎన్టీఆర్‌కు ఇష్టం లేకపోయినా బ్రతిమాలి కడియంకు టికెట్ ఇప్పించా: ఎర్రబెల్లి

BRS Party | ఎన్టీఆర్‌కు ఇష్టం లేకపోయినా బ్రతిమాలి కడియంకు టికెట్ ఇప్పించా: ఎర్రబెల్లి

Published Apr 01, 2024 03:07 PM IST Muvva Krishnama Naidu
Published Apr 01, 2024 03:07 PM IST

  • తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో హరీష్ రావు, కేటీఆర్ సమావేశాలు ముమ్మరం చేశారు. ఓటమి నుంచి బయట పడి ఈ ఎన్నికల్లో గెలవాలని కసిగా పని చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయా పార్లమెంటరీ నేతలతో కలిసి పలు సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. వరంగల్ లో ఏర్పాటు చేసిన మీటింగ్ లో పాల్గొన్న హరీష్ రావు హనుమాన్ చాలీసా చదివారు. BJP నాయకులు రోజూ ఉదయాన్ని హనుమాన్ చాలీసా చదువుతారో లేదో తెలియదని, తాను మాత్రం చదువుకొనే వస్తానని అన్నారు. అటు పార్టీ మారిన కడియం శ్రీహరిపై మాజీ మంత్రి ఎర్రబెల్లి ఫైర్ అయ్యారు.

More