Balka Suman: యాదాద్రి సాక్షిగా డిప్యూటీ సీఎంకు అవమానం.. కాంగ్రెస్ అంటే ఇంతే-former brs mla balka suman react on deputy cm bhatti insult in yadagirigutta ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Balka Suman: యాదాద్రి సాక్షిగా డిప్యూటీ సీఎంకు అవమానం.. కాంగ్రెస్ అంటే ఇంతే

Balka Suman: యాదాద్రి సాక్షిగా డిప్యూటీ సీఎంకు అవమానం.. కాంగ్రెస్ అంటే ఇంతే

Mar 11, 2024 04:00 PM IST Muvva Krishnama Naidu
Mar 11, 2024 04:00 PM IST

  • యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా డిప్యూటి సీఎం భట్టి విక్రమార్కకు అవమానం జరిగిందని BRS మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ ఆరోపించారు. రెడ్డి నాయకుల దగ్గర ఒక ఎస్సీ బిడ్డను కింద కూర్చోబెట్టారని మండిపడ్డారు. ఆ పార్టీలో ఇలా ఉంటుందని చెప్పకనే మరోసారి చెప్పారని అన్నారు. రేవంత్‌రెడ్డి సతీమణిని పైన కూర్చోబెట్టి బీసీ బిడ్డ కొండా సురేఖను కింద కూర్చోబెట్టారన్నారని విమర్శలు గుప్పించారు బాల్కసుమన్. కాంగ్రెస్‌లో సీనియర్ నాయకుడైనా భట్టి విక్రమార్కను అవమానించారన్నారు. స్వతంత్ర్య భారతంలో దళితులకు కాంగ్రెస్ పార్టీలో అవమానాలు జరుగుతూనే ఉన్నాయన్నారు.

More