habsiguda fire accident | హబ్సిగూడలోని ఓ వస్త్ర దుకాణంలో భారీగా ఎగసిపడుతున్న మంటలు-fire broke out at the habsiguda unlimited showroom ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Habsiguda Fire Accident | హబ్సిగూడలోని ఓ వస్త్ర దుకాణంలో భారీగా ఎగసిపడుతున్న మంటలు

habsiguda fire accident | హబ్సిగూడలోని ఓ వస్త్ర దుకాణంలో భారీగా ఎగసిపడుతున్న మంటలు

Aug 02, 2023 12:38 PM IST Muvva Krishnama Naidu
Aug 02, 2023 12:38 PM IST

  • హైదరాబాద్ లోని హబ్సిగూడలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఓ భవనంలో రెండో అంతస్తులో ఉన్న హోటల్‌లో మంటలు చెలరేగాయి. ఈ మంటలు కాస్త మొదటి అంతస్తులోని అన్‌లిమిటెడ్‌ షోరూంలోకి కూడా వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, ఘటనాస్థలికి చేరుకున్నారు. ఫైర్‌ ఇంజిన్లతో మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.

More