Clash Between Police & Lawyer | నడి రోడ్డుపై కొట్టుకున్న పోలీస్ అండ్ లాయర్-fight between lawyer and traffic police ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Clash Between Police & Lawyer | నడి రోడ్డుపై కొట్టుకున్న పోలీస్ అండ్ లాయర్

Clash Between Police & Lawyer | నడి రోడ్డుపై కొట్టుకున్న పోలీస్ అండ్ లాయర్

Mar 10, 2023 04:24 PM IST Muvva Krishnama Naidu
Mar 10, 2023 04:24 PM IST

  • నిజామాబాద్ నగరంలో ట్రాఫిక్ పోలీసులు, లాయర్ కు తీవ్ర మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. బస్టాండ్ ప్రాంతంలో ట్రాఫిక్ పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఆ సమయంలో ఓ న్యాయవాది బైక్ పై వెళ్తుండగా పోలీసులు ఆపారు. పోలీసులు సదరు న్యాయవాది వాహన తాళం చెవి తీసుకోవడం వాగ్వాదానికి దారి తీసింది. సదురు న్యాయవాది వాహనాన్ని ట్రాఫిక్ పోలీసులు తీసువెళ్లే ప్రయత్నం చేయడంతో న్యాయవాది ఆపారు. దీంతో పోలీసులకు న్యాయవాదికి మధ్య గొడవ జరిగింది.

More