Warangal | తెలంగాణ ఎన్నికల్లో పుష్పిత లయ హాట్ టాపిక్.. బీఆర్ఎస్ అభ్యర్థిలో భయం-bsp warangal east candidate and transgender pushpithalaya holds election campaign ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Warangal | తెలంగాణ ఎన్నికల్లో పుష్పిత లయ హాట్ టాపిక్.. బీఆర్ఎస్ అభ్యర్థిలో భయం

Warangal | తెలంగాణ ఎన్నికల్లో పుష్పిత లయ హాట్ టాపిక్.. బీఆర్ఎస్ అభ్యర్థిలో భయం

Nov 16, 2023 01:23 PM IST Muvva Krishnama Naidu
Nov 16, 2023 01:23 PM IST

  • బీఆర్‌ఎస్‌కు మంచి పట్టున్న ఉమ్మడి వరంగల్‌ జిల్లా, వరంగల్‌ ఈస్ట్‌ నుంచి చిత్రపు పుష్పిత లయను బీఎస్పీ బరిలోకి దింపింది. ఇప్పటికే ఆమె ఇంటింటి ప్రచారం ప్రారంభించింది. ప్రతి గల్లీలోని దుకాణం వద్దకు వెళ్లి BSPకి ఓటెయ్యాలని కోరుతున్నారు పుష్పిత లయ. తాను గెలిస్తే బడుగు బలహీన వర్గాలను న్యాయం చేస్తానని పుష్పిత ప్రచారం చేస్తున్నారు. వరంగల్ ఈస్ట్ నియోజకవర్గంలో మార్పు రావాలని పిలుపునిస్తున్నారు. పుష్పిత ప్రచారం చూసి, బీఆర్ఎస్ శ్రేణుల్లోనూ కాస్తపాటు భయం ఏర్పడినట్లు నియోజవర్గంలో మాట్లాడుకుంటున్నారు. ట్రాన్స్ జెండర్ మీద ఓడిపోతే మెుఖం ఎలా చూపాలనే భావన వస్తోందని అభ్యర్థులు మాట్లాడుకుంటున్నారు. ఇక పుష్పిత మాత్రం ప్రధాన పార్టీల అభ్యర్థులకు ఏ మాత్రం తగ్గకుండా ప్రచారం సాగిస్తోంది.

More