KTR Pic with the Auto Driver | ఫోటో దిగాలన్న ఆటో డ్రైవర్ కోరిక తీర్చిన KTR
- ఒక ఫోటో దిగాలన్న ఆటో డ్రైవర్ కోరికను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR తీర్చారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కొడుకు రిసెప్షన్‌కి వెళ్లి వస్తుండగా మార్గం మధ్యలో కేటీఆర్ ను ఆటో డ్రైవర్ గుర్తు పట్టారు. ఫోటో దిగాలని కేటీఆర్ ను ఆటో డ్రైవర్ కోరారు. దీంతో KTR కారు ఆపి ఆ ఆటో డ్రైవర్ తో ఫోటో దిగారు.