MLA Raja Singh Jaani master issue | దొంగకి కోటింగ్ ఇచ్చినట్లుగా జానీ మాస్టర్ కి ఇవ్వండి-bjp mla rajasingh reacted to tollywood dance master johnny master controversy ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Mla Raja Singh Jaani Master Issue | దొంగకి కోటింగ్ ఇచ్చినట్లుగా జానీ మాస్టర్ కి ఇవ్వండి

MLA Raja Singh Jaani master issue | దొంగకి కోటింగ్ ఇచ్చినట్లుగా జానీ మాస్టర్ కి ఇవ్వండి

Published Sep 19, 2024 02:59 PM IST Muvva Krishnama Naidu
Published Sep 19, 2024 02:59 PM IST

  • టాలీవుడ్ డాన్స్ మాస్టర్ జానీ భాషా వివాదం పై తెలంగాణ బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. జానీ మాస్టర్ కు సాధారణ కోటింగ్ ఇవ్వకూడదన్నారు. దొంగలకు ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తారో అలా పోలీసులు ఇవ్వాలని కోరారు. ఇండస్ట్రీలో ఉన్నటువంటి హీరో హీరోయిన్లని చూసి అనేకమంది ఫాలో అవుతుంటారని అటువంటి రంగంలో ఇలాంటి వ్యక్తులు ఉండకూడదని రాజాసింగ్ అన్నారు. #rajasingh #janimaster #tollywoodnews #telugunews #httelugu

More