Telangana | చదువుకునేందుకు వెళ్తే.. అమెరికాలో హైదరాబాద్ స్టూడెంట్ కిడ్నాప్-a student mohd arafat goes missing in the usa ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Telangana | చదువుకునేందుకు వెళ్తే.. అమెరికాలో హైదరాబాద్ స్టూడెంట్ కిడ్నాప్

Telangana | చదువుకునేందుకు వెళ్తే.. అమెరికాలో హైదరాబాద్ స్టూడెంట్ కిడ్నాప్

Published Mar 21, 2024 05:04 PM IST Muvva Krishnama Naidu
Published Mar 21, 2024 05:04 PM IST

  • ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన హైదరాబాద్ నాచారం ప్రాంతానికి చెందిన మహ్మద్‌ అబ్దుల్‌ ను కిడ్నాప్ చేశారు. రెండు రోజుల క్రితం అమెరికాకు చెందిన ఓ ఫోన్‌ నంబరు నుంచి అబ్దుల్ తండ్రి సలీంకు ఫోన్‌ చేసి కిడ్నాపర్లు డబ్బులు డిమాండ్ చేశారు. మీ కుమారుడ్ని కిడ్నాప్‌ చేశామని.. వెంటనే 1200 డాలర్లు పంపకపోతే అతన్ని కిడ్నీలు తీసుకునే మాఫియాకు అప్పగిస్తామని బెదిరించారని సలీమ్ ని బెదిరించారు. అయితే తమ కుమారిడిని ఎలాగైనా కాపాడాలని తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనతో వేడుకుంటున్నారు.

More