Vijay to introduce his party flag | తన రాజకీయ పార్టీ జెండా ఆవిష్కరించిన తమిళ హీరో విజయ్-tamil hero vijay to introduce his political party flag ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Vijay To Introduce His Party Flag | తన రాజకీయ పార్టీ జెండా ఆవిష్కరించిన తమిళ హీరో విజయ్

Vijay to introduce his party flag | తన రాజకీయ పార్టీ జెండా ఆవిష్కరించిన తమిళ హీరో విజయ్

Published Aug 22, 2024 10:08 AM IST Muvva Krishnama Naidu
Published Aug 22, 2024 10:08 AM IST

  • తమిళగ వెట్రి కళగం పార్టీ జెండా, ఎన్నికల గుర్తును హీరో విజయ్ ఆవిష్కరించారు. చెన్నై పనైయ్యూర్‌లో గల పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. 30 అడుగుల జెండాను విజయ్ ఆవిష్కరించారు. అయితే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను రెండురోజులుగా విజయ్ స్వయంగా పర్యవేక్షించారు.

More