Tattoos : యుద్ధ బాధిత ఇజ్రాయెల్‌కు మద్దతుగా వారణాసిలోని యువకులు టాటూలు-youths in varanasi get tattoos to support war hit israel ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Tattoos : యుద్ధ బాధిత ఇజ్రాయెల్‌కు మద్దతుగా వారణాసిలోని యువకులు టాటూలు

Tattoos : యుద్ధ బాధిత ఇజ్రాయెల్‌కు మద్దతుగా వారణాసిలోని యువకులు టాటూలు

Published Oct 12, 2023 03:38 PM IST Muvva Krishnama Naidu
Published Oct 12, 2023 03:38 PM IST

  • ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో.. యువకులు ఇజ్రాయెల్ కు మద్దతుగా నిలుస్తున్నారు. యుద్ధంలో అతలాకుతలమైన ఇజ్రాయెల్‌కు మద్దతు పలికారు. ఇండియా ఇజ్రాయెల్‌కు మద్దతు వంటి నినాదాలతో వారు తమ చేతులపై టాటూలు వేయించుకున్నారు. ఇజ్రాయెల్-హమాస్ గ్రూప్ మధ్య ఆరు రోజులుగా భీకర యుద్ధం జరుగుతోంది. ఇరు వైపుగా వేల మంది ప్రాణాలు కోల్పోయారు. బందీలుగా పెట్టుకున్న ఇజ్రాయెల్ వాసులను హమాస్ గ్రూప్ చిత్ర హింసలు పెట్టి, వారిని చంపుతోంది. దీనిపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సైతం ఆగ్రహంతో ఉన్నారు. ఇటు అమెరికా సైతం ఇజ్రాయెల్ కు మద్దతు సాయం చేస్తోంది

More