Yoga Day Special | ముంబైలోని గేట్‌వే ఆఫ్ ఇండియా వద్ద నౌవారి చీరలో మహిళల యోగా
- ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ యోగా వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. చిన్నా, పెద్దా అని తేడా లేకుండా అంతా యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ముంబైలోని గేట్ వే ఆఫ్ ఇండియా వద్ద మహిళలు ప్రత్యేకంగా చీరల్లో చేసిన యోగా అందరిని ఆకట్టుకుంటోంది.