Raju Srivastav Passes Away : రాజు శ్రీవాస్తవ్ మృతి.. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో 2 నిమిషాలు మౌనం-up assembly observes a 2 minute silence to pay respect to comedian raju srivastav ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Raju Srivastav Passes Away : రాజు శ్రీవాస్తవ్ మృతి.. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో 2 నిమిషాలు మౌనం

Raju Srivastav Passes Away : రాజు శ్రీవాస్తవ్ మృతి.. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో 2 నిమిషాలు మౌనం

Published Sep 21, 2022 05:44 PM IST Anand Sai
Published Sep 21, 2022 05:44 PM IST

  • బాలీవుడ్ నటుడు రాజు శ్రీవాస్తవ్ (Raju Srivastav) (58) బుధవారం నాడు మృతి చెందారు. ఆగస్టు 10న జిమ్‌లో వర్కౌట్ చేస్తూ గుండెపోటుతో కుప్పకూలిన ఆయనను దిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు. రాజు శ్రీవాస్తవకు నివాళులర్పిస్తూ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ 2 నిమిషాల మౌనం పాటించింది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ శ్రీవాస్తవ్ మృతిపై ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని తన తరపున, ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరపున కోరుకుంటున్నట్లు ఆదిత్యనాథ్ తెలిపారు. శ్రీవాస్తవ కుటుంబానికి సంతాపం తెలియజేశారు.

More