కశ్మీరీ పండిట్‌పై ఉగ్రవాదుల కాల్పలు.. 24 గంటల్లో నాలుగు దాడులు-terrorists fire at kashmiri pandit shopkeeper in shopian ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  కశ్మీరీ పండిట్‌పై ఉగ్రవాదుల కాల్పలు.. 24 గంటల్లో నాలుగు దాడులు

కశ్మీరీ పండిట్‌పై ఉగ్రవాదుల కాల్పలు.. 24 గంటల్లో నాలుగు దాడులు

Apr 05, 2022 10:57 AM IST HT Telugu Desk
Apr 05, 2022 10:57 AM IST

  • కశ్మీర్ లోయలోని షోపియాన్‌లో ఒక షాపు యజమానిని ఉగ్రవాదులు కాల్చిచంపారు. కాశ్మీరీ పండిట్ అయిన బాల్ క్రిషన్ చేతికి, కాలికి బుల్లెట్ గాయాలు తగిలి శ్రీనగర్‌లోని ఆర్మీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉంది. జమ్మూకశ్మీర్‌లో గత 24 గంటల్లో ఇది నాలుగో ఉగ్రదాడి. పుల్వామాలో నలుగురు కార్మికులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. శ్రీనగర్ ఉగ్రదాడిలో ఒక సీఆర్‌పీఎఫ్ జవాన్ వీరమరణం పొందగా, మరొకరికి గాయాలయ్యాయి. మరిన్ని వివరాల కోసం ఈ వీడియో చూడండి.

More