Watch: యాక్సిడెంట్‌‌లో గాయపడిన కుర్రాడికి సోనూసూద్ సాయం.. వీడియో వైరల్!-sonu sood saves life of man injured in road accident in punjab ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Watch: యాక్సిడెంట్‌‌లో గాయపడిన కుర్రాడికి సోనూసూద్ సాయం.. వీడియో వైరల్!

Watch: యాక్సిడెంట్‌‌లో గాయపడిన కుర్రాడికి సోనూసూద్ సాయం.. వీడియో వైరల్!

Feb 09, 2022 02:55 PM IST Rekulapally Saichand
Feb 09, 2022 02:55 PM IST

  • సోనూసూద్ మ‌రోసారి తన గొప్పత‌నాన్ని చాటుకున్నారు. పంజాబ్‌లోని కొట్కాపూర్ బైపాస్‌లో అర్థరాత్రి ఓ కారు ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో అటుగా వెళ్తున్న సోనూసూద్ ప్రమాదాన్ని గుర్తించి త‌న టీమ్‌తో సహయంతో ప్రమాదంలో గాయ‌ప‌డిన 19 ఏళ్ళ కుర్రాడిని హాస్పిట‌ల్‌కు తరలించారు ప్రస్తుతం దానికి సంబంధించిన చిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతుంది.

More