Sonu Sood | 2500 కేజీల బియ్యంతో సోనూసూద్‌ చిత్రం.. వీడియో వైరల్‌-sonu sood portrait made with 2500 kg rice ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Sonu Sood | 2500 కేజీల బియ్యంతో సోనూసూద్‌ చిత్రం.. వీడియో వైరల్‌

Sonu Sood | 2500 కేజీల బియ్యంతో సోనూసూద్‌ చిత్రం.. వీడియో వైరల్‌

Apr 12, 2023 05:47 PM IST Muvva Krishnama Naidu
Apr 12, 2023 05:47 PM IST

  • కరోనా సమయంలో సినీ నటుడు సోనుసూర్ ఎంతో మందికి సాయం చేశారు. రీల్ హీరోనే కాదు రియల్‌ హీరో అని సోనుసూద్ అనిపించుకున్నారు. తాజాగా సోనూపై ఫ్యాన్స్‌ వినూత్న రీతిలో తమ అభిమానాన్ని చాటుకున్నారు. 2500 కేజీల బియ్యంతో సోనూసూద్‌ చిత్రాన్ని వేశారు. ప్రస్తుతం నెట్టింట ఈ వీడియో వైరల్ గా మారింది.

More