Rishi Sunak meets Boris : రహస్యంగా కలుసుకున్న రిషి- బోరిస్​.. కారణమేంటి?-rivals rishi sunak boris johnson hold first in person meet as uk pm race heats up ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Rishi Sunak Meets Boris : రహస్యంగా కలుసుకున్న రిషి- బోరిస్​.. కారణమేంటి?

Rishi Sunak meets Boris : రహస్యంగా కలుసుకున్న రిషి- బోరిస్​.. కారణమేంటి?

Oct 23, 2022 02:08 PM IST Chitturi Eswara Karthikeya Sharath
Oct 23, 2022 02:08 PM IST

Rishi Sunak meets Boris : బ్రిటన్​లో ప్రధాని రేసు మళ్లీ జోరందుకుంది. ఇప్పుడు అందరి కళ్లు రిషి సునక్​పైనే ఉన్నాయి. ఇక ఇప్పుడు.. ఇంతకాలం శత్రువులుగా ఉన్న రిషి సునక్​- బోరిస్​ జాన్సన్​లు చాలా నెలల తర్వాత తొలిసారిగా కలుసుకున్నారు! కన్జర్వేటివ్​ పార్టీలో అంతర్గత యుద్ధం జరగకుండా చూసుకునే విషయంపై వీరు చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై ఇరు వర్గాల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

More