Ram Navami | అయోధ్యలో రామ నవమి వేడుకలు
దేశ వ్యాప్తంగా రామ నవమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అయోధ్యలోని పవిత్రమైన సరయూ నదిలో భక్తులు స్నానమాచరిస్తున్నారు. అనంతరం రామ్ లాలా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. రామ నవమి సందర్భంగా నదీ స్నానానికి భారీగా జనం వచ్చారు. ఇక దక్షిణ భారత దేశంలోనూ రామ నవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరగుతున్నాయి.