Police Saved Women: ట్రాక్ పై చిక్కిపోయిన మహిళ... కాపాడిన రైల్వే పోలీస్-railway official saves woman from getting crushed by speeding train in uttar pradesh ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Police Saved Women: ట్రాక్ పై చిక్కిపోయిన మహిళ... కాపాడిన రైల్వే పోలీస్

Police Saved Women: ట్రాక్ పై చిక్కిపోయిన మహిళ... కాపాడిన రైల్వే పోలీస్

Sep 10, 2022 07:55 PM IST Mahendra Maheshwaram
Sep 10, 2022 07:55 PM IST

  • rpf police saved women video: ఉత్తరప్రదేశ్ లోని ఫిరోజాబాద్ రైల్వే స్టేషన్ లో ప్రమాదం తప్పింది. రైల్వే ట్రాక్ దాటే క్రమంలో ఓ మహిళ తృటిలో ప్రమాదం బారి నుంచి బయటపడింది. అప్రమత్తమైన రైల్వే కానిస్టేబుల్ సదరు మహిళను ట్రాక్ నుంచి బయటికి లాగాడు. ఏ మాత్రం అటు ఇటు అయితే ఆ మహిళను రైలు ఢీకొట్టేది. ఈ ఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డు అయింది. వీడియోను చూసేందుకు లింక్ పై క్లిక్ చేయండి……

More