క్వీన్ ఎలిజబెత్ మరణానంతరం ఆమె పెద్ద కుమారుడు ప్రిన్స్ చార్లెస్ బ్రిటన్ మహారాజు అయ్యారు. బ్రిటన్ మహారాజుగా బాధ్యతలు చేపట్టబోతున్న అతి పెద్ద వయస్కుడు చార్లస్ నే కావడం విశేషం. బ్రిటన్ తో పాటు దాదాపు 14 దేశాలకు రాజుగా ఆయన వ్యవహరించనున్నారు. ఇప్పటివరకు ప్రిన్స్ చార్లెస్ గా ఉన్న ఆయనను ఇకపై కింగ్ చార్లెస్ 3 గా వ్యవహరించనున్నారు. కింగ్ చార్లెస్ జీవిత విశేషాలు మీ కోసం..