కేజ్రీవాల్‌ను చంపడానికి కుట్ర: ఆప్ ఆరోపణ-plot to kill kejriwal aap claims bjp attacked delhi cms s house ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  కేజ్రీవాల్‌ను చంపడానికి కుట్ర: ఆప్ ఆరోపణ

కేజ్రీవాల్‌ను చంపడానికి కుట్ర: ఆప్ ఆరోపణ

Published Mar 30, 2022 04:11 PM IST HT Telugu Desk
Published Mar 30, 2022 04:11 PM IST

  • 'ది కాశ్మీర్ ఫైల్స్'పై వివాదం నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇంటిపై 'బీజేపీ గూండాలు దాడి చేశారని' ఆమ్ ఆద్మీ పార్టీ బుధవారం ఆరోపించింది. కేజ్రీవాల్ నివాసం వద్ద ఉన్న భద్రతా అడ్డంకులు, సీసీటీవీ కెమెరాలను బీజేపీ కార్యకర్తలు ధ్వంసం చేశారని ఆప్ పేర్కొంది. కాశ్మీరీ పండిట్‌లకు పునరావాసం కల్పించాలని డిమాండ్ చేసినందుకు కేజ్రీవాల్‌ను లక్ష్యంగా చేసుకున్నారని పేర్కొంటూ.. ఢిల్లీ పోలీసులు దాడి చేసిన వారితో కుమ్మక్కయ్యారని పార్టీ ఆరోపించింది. మరిన్ని వివరాల కోసం వీడియో చూడండి.

More