Indian coast guard: బంగాళాఖాతంలో మత్స్యకారులను కాపాడిన కోస్ట్‌గార్డ్-on cam indian coast guard s daring rescue in bay of bengal 27 bangladeshi fishermen saved ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Indian Coast Guard: బంగాళాఖాతంలో మత్స్యకారులను కాపాడిన కోస్ట్‌గార్డ్

Indian coast guard: బంగాళాఖాతంలో మత్స్యకారులను కాపాడిన కోస్ట్‌గార్డ్

Aug 22, 2022 12:58 PM IST HT Telugu Desk
Aug 22, 2022 12:58 PM IST

Indian coast guard: ఆదివారం నాడు బంగాళాఖాతంలో చిక్కుకుపోయిన 27 మంది బంగ్లాదేశ్ మత్స్యకారులను ఇండియన్ కోస్ట్ గార్డ్ బలగాలు రక్షించాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉన్న వేళ ఇండియన్ కోస్ట్ గార్డ్ ఒకే రోజు మూడు వేర్వేరు ఆపరేషన్లను నిర్వహించింది. గల్లంతైన మత్స్యకారుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. డామన్ తీరంలో ప్రమాదానికి గురైన పడవ నుండి 14 మంది మత్స్యకారులను కోస్ట్ గార్డ్ రక్షించిన నాలుగు రోజుల తర్వాత ఈ రెస్క్యూ ఆపరేషన్లు ఇప్పుడు జరుగుతున్నాయి. మరిన్ని వివరాల కోసం ఈ వీడియో చూడండి.

More