Learning Potential : శబ్ధం ఉంటేనే కొంతమందికి అభ్యాస సామర్థ్యం మెరుగుపడుతుందట-noise may help to improve learning potential reveals study ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Learning Potential : శబ్ధం ఉంటేనే కొంతమందికి అభ్యాస సామర్థ్యం మెరుగుపడుతుందట

Learning Potential : శబ్ధం ఉంటేనే కొంతమందికి అభ్యాస సామర్థ్యం మెరుగుపడుతుందట

Sep 06, 2022 10:34 PM IST Anand Sai
Sep 06, 2022 10:34 PM IST

  • మనలో చాలామంది చదువుకోవడానికి ప్రశాంతమైన వాతావరణాన్ని కోరుకుంటారు. కానీ కొంతమందికి వారి అభ్యాస సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో 'శబ్దం' ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. 'Using noise for the better: The effects of transcranial random noise stimulation on the brain and behaviour' అనే శీర్షికతో అధ్యయనం జరిగింది. న్యూరోసైన్స్ అండ్ బయోబిహేవియరల్ రివ్యూస్‌లో కథనం ప్రచురితమైంది. ఎడిత్ కోవన్ విశ్వవిద్యాలయం (ECU) వివిధ రకాల సెట్టింగ్‌లలో ట్రాన్స్‌క్రానియల్ రాండమ్ నాయిస్ స్టిమ్యులేషన్ (tRNS) ప్రభావాలను పరిశోధించింది. శబ్ధం ఉంటేనే కొంతమందికి నేర్చుకునేందుకు ఇంట్రస్ట్ ఉంటుందని తేలింది. వారి అభ్యాస సామర్థ్యం మెరుగుపడుతుందని గుర్తించింది.

More