Mission Aditya-L1 | ఇస్రో నుంచి మరో కీలక అప్డేట్... ఆదిత్య-ఎల్‌1కు ముహూర్తం ఫిక్స్‌-mission aditya l1 to be launched on sep 2 from sriharikota ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Mission Aditya-l1 | ఇస్రో నుంచి మరో కీలక అప్డేట్... ఆదిత్య-ఎల్‌1కు ముహూర్తం ఫిక్స్‌

Mission Aditya-L1 | ఇస్రో నుంచి మరో కీలక అప్డేట్... ఆదిత్య-ఎల్‌1కు ముహూర్తం ఫిక్స్‌

Aug 29, 2023 11:33 AM IST Muvva Krishnama Naidu
Aug 29, 2023 11:33 AM IST

  • భారత అంతరిక్ష పరిశోధన సంస్థ-ఇస్రో మరో కీలక ప్రాజెక్టుకు ముహుర్తం ఫిక్స్ చేసింది. సూర్యుడిపై అన్వేణకు చేపట్టిన ఆదిత్య ఎల్-1 ప్రయోగ తేదీలను ఇస్రో ప్రకటించింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి సెప్టెంబర్ 2న ఉదయం 11.50 గంటలకు ఆదిత్య ఎల్1 ప్రయోగం జరగనుంది. పీఎస్ఎల్‌వి ఎక్స్ ‌ల్ రాకెట్ ద్వారా ఆదిత్య ఎల్1 ప్రయోగించనున్నారు. ఆదిత్య ఎల్1 భూమి నుంచి దాదాపు 1.5 మిలియన్ కిలోమీటర్లు ప్రయాణించనుంది. అక్కడే సూర్యుని చుట్టూ నిర్దేశిత కక్ష్యలో పరిభ్రమిస్తూ అంతరిక్ష వాతావరణం, సూర్యుడి ప్రభావం వంటి అంశాలపై పరిశోధనలు ప్రారంభిస్తుంది.

More