Lok Sabha Polling LIVE: లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ప్రారంభం.. ఓటు వేసిన ప్రముఖులు-lok sabha elections 2024 phase 1 voting live updates polling ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Lok Sabha Polling Live: లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ప్రారంభం.. ఓటు వేసిన ప్రముఖులు

Lok Sabha Polling LIVE: లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ప్రారంభం.. ఓటు వేసిన ప్రముఖులు

Published Apr 19, 2024 09:11 AM IST Muvva Krishnama Naidu
Published Apr 19, 2024 09:11 AM IST

  • లోక్‌సభ ఎన్నికల తొలిదశ పోలింగ్ ఉదయాన్నే ప్రారంభమైంది. సాయంత్రం 6 వరకు పోలింగ్ జరుగుతుంది. 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఇవాళ పోలింగ్ జరుగుతోంది. మొత్తం 102 లోక్ సభ స్థానాలకు పోలింగ్ ఉంది. దీంతోపాటు అరుణాచల్ ప్రదేశ్ తో పాటు సిక్కింలోని అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.

More