Ayodhya Ram Temple | బాల రాముడికి మరింత భక్తుల తాకిడి.. మెుదటి రోజు 5 లక్షల మంది దర్శనం-large number of devotees in ayodhya ram temple on second day ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Ayodhya Ram Temple | బాల రాముడికి మరింత భక్తుల తాకిడి.. మెుదటి రోజు 5 లక్షల మంది దర్శనం

Ayodhya Ram Temple | బాల రాముడికి మరింత భక్తుల తాకిడి.. మెుదటి రోజు 5 లక్షల మంది దర్శనం

Published Jan 24, 2024 11:48 AM IST Muvva Krishnama Naidu
Published Jan 24, 2024 11:48 AM IST

  • అయోధ్య రామయ్య కోసం భక్తులు బారులు తీరారు. దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి బాల రాముడి దర్శనం కోసం విచ్చేస్తున్నారు. రెండో రోజూ తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూలైన్లలో బారులుతీరారు. సోమవారం ప్రాణ ప్రతిష్ఠ కాగా మంగళవారం నుంచి సాధారణ భక్తులకు రాముడి దర్శనానికి అనుమతించారు. దర్శణానికి భారీ సంఖ్యలో భక్తులు ఆలయం వద్దకు తరలిరావడంతో ఆ ప్రాంతమంతా భక్తజనసంద్రోహంగా మారింది. భక్తులను అదుపుచేసేందుకు పోలీసులకు సవాలుగా మారింది. సుమారు 8 వేల మంది పోలీసులను ఆలయం వద్ద అందుబాటులో ఉంచారు.

More