khalistani attacks in london | లండన్ లోని భారత హైకమిషన్ పై ఖలిస్తానీల దాడి
- లండన్ లోని ఇండియన్ హై కమిషన్ ఆఫీసుపై ఖలిస్తానీ మద్దతుదారులు దాడి చేశారు. అక్కడ కార్యాలయం ముందు ఉన్న మన దేశ జాతీయ జెండాను తీసి వేశారు. ఈ క్రమంలోనే కార్యాలయ సిబ్బంది వచ్చి అడ్డుకున్నారు. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది. ఢిల్లీలోని బ్రిటిష్ హై కమిషనర్ అలెక్స్ ఎలిస్ కు మన విదేశాంగ శాఖ సమన్లు జారీ చేసింది.వెంటనే నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసింది.