ట్రంప్, పోర్న్ స్టార్ మధ్య వివాదం వెనుక అసలు కథ ఇదీ..-ht telugu special story on trump controversies porn star payments case ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  ట్రంప్, పోర్న్ స్టార్ మధ్య వివాదం వెనుక అసలు కథ ఇదీ..

ట్రంప్, పోర్న్ స్టార్ మధ్య వివాదం వెనుక అసలు కథ ఇదీ..

Apr 11, 2023 03:29 PM IST Muvva Krishnama Naidu
Apr 11, 2023 03:29 PM IST

  • వివాదాలకు మారుపేరు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అధ్యక్షుడు కాకముందు నుంచి అగ్ర దేశ అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత, పదవీపోయిన తర్వాత కూడా ఆయన వివాదాల్లో ఏ మాత్రం తీవ్రత తగ్గలేదు. తాజాగా పోర్న్ స్టార్ కు చెల్లింపుల కేసు పెను సంచలనంగా మారింది. అసలు ఈ కేసు ఏంటి?

More