Delhi Water Crisis | ఢిల్లీలో నీటి కొరత మరింత తీవ్రం.. బిందెలు పట్టుకొని జనం పరుగులు-delhi continues to witness severe water crisis local people suffer ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Delhi Water Crisis | ఢిల్లీలో నీటి కొరత మరింత తీవ్రం.. బిందెలు పట్టుకొని జనం పరుగులు

Delhi Water Crisis | ఢిల్లీలో నీటి కొరత మరింత తీవ్రం.. బిందెలు పట్టుకొని జనం పరుగులు

Jun 17, 2024 01:23 PM IST Muvva Krishnama Naidu
Jun 17, 2024 01:23 PM IST

  • Delhi Water Crisis: దేశ రాజధాని ఢిల్లీలో నీటి కొరత మరింత తీవ్రరూపం దాల్చింది. నీళ్ల ట్యాంకర్ వస్తే చాలు జనం పదుల సంఖ్యలో పరుగులు తీస్తున్నారు. వారాల తరబడి సమస్య ఉంటున్న అధికారుల నిమ్మకు నీరెత్తినట్లు ఉంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రతిపక్ష బీజేపీ.. ఆప్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తోంది.

More