Gujarat Ganesh pandal: సైబర్ నేరాలపై అవగాహన కల్పించే వినాయకుడు-cyber cell of surat police prepares ganesh pandal to give awareness message about cyber fraud ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Gujarat Ganesh Pandal: సైబర్ నేరాలపై అవగాహన కల్పించే వినాయకుడు

Gujarat Ganesh pandal: సైబర్ నేరాలపై అవగాహన కల్పించే వినాయకుడు

Sep 20, 2023 09:55 AM IST Muvva Krishnama Naidu
Sep 20, 2023 09:55 AM IST

  • టెక్నాలజీ పెరుగుతున్న కొద్ది.. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి ప్రజలు మోసపోతున్నారు. అక్షరాసత్య లేని వారి నుంచి, ఐటీ ఉద్యోగుల వరకు అందరిలో సైబర్ బాధితులు ఉన్నారు. ఈ సైబర్ నేరాలపై ఎప్పటికప్పుడు పోలీసులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీనివల్ల కొద్దిమేర సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ వినాయక చవితికి మరింత అవగాహన కల్పించాలని గుజరాత్ పోలీసులు వినూత్న ఆలోచన చేశారు. ఆ ఆలోచనే సైబర్ నేరాలపై వినాయకుడిని ఈ గణేష్ చతుర్ధికి ప్రతిష్ఠించటం. ఇక్కడికి వచ్చే ప్రజలకు సైబర్ నేరాల గురించి వినాయకులే వివరించేట్లు ఏర్పాటు చేశారు. దీనిపై ప్రజల నుంచి స్పందన కూడా బాగుంది

More