జీమెయిల్ యూజర్లకు గూగుల్ అలర్ట్; వెంటనే 2 ఎస్వీని ఆన్ చేసేయండి..
జీమెయిల్ యూజర్లకు గూగుల్ ఒక అలర్ట్ జారీ చేసింది. జీమెయిల్ యూజర్లందరూ 2-స్టెప్ వెరిఫికేషన్ ను వెంటనే యాక్టివేట్ చేసుకోవాలని, వెంటనే తమ ఖాతాలను భద్రపరుచుకునేందుకు పాస్ కీని జోడించాలని గూగుల్ హెచ్చరించింది.