Rahul Gandhi on abolition of reservations | రిజర్వేషన్ల రద్దు ఆలోచన అప్పుడే-congress mp rahul gandhi says about reservations ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Rahul Gandhi On Abolition Of Reservations | రిజర్వేషన్ల రద్దు ఆలోచన అప్పుడే

Rahul Gandhi on abolition of reservations | రిజర్వేషన్ల రద్దు ఆలోచన అప్పుడే

Sep 10, 2024 10:17 AM IST Muvva Krishnama Naidu
Sep 10, 2024 10:17 AM IST

  • అమెరికా పర్యటనలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ వరుస సమావేశాల్లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా బీజేపీ, RSS పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. భారత్ అంటే అన్నీ ప్రాంతాల సమాహారం అని అన్నారు. బీజేపీ మాత్రం అలా చూడటం లేదన్నారు. తాను మోడీని ద్వేషించనని అన్న రాహుల్.. అలా అని ఆయన అభిప్రాయాలతోనూ ఏకీభవించనున్నారు.

More