Apple iPhone 14 series: ఆపిల్ కొత్త తరం ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్రో మోడళ్లను విడుదల చేసింది. గతేడాది మాదిరిగానే కంపెనీ మరోసారి నాలుగు మోడళ్లను ఆవిష్కరించింది. iPhone 14, iPhone 14 Plus అలాగే ప్రో సిరీస్‌లో ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మాక్స్ ఉన్నాయి. పూర్తి వివరాలను ఈ వీడియోలో చూడండి.