Vemulawada bike thief | కొత్త బైకులే అతడి టార్గెట్.. దొంగలించే క్రమంలో అడ్డంగా బుక్-locals caught the bike thief in vemulawada and handed it over to the police ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Vemulawada Bike Thief | కొత్త బైకులే అతడి టార్గెట్.. దొంగలించే క్రమంలో అడ్డంగా బుక్

Vemulawada bike thief | కొత్త బైకులే అతడి టార్గెట్.. దొంగలించే క్రమంలో అడ్డంగా బుక్

Oct 09, 2023 11:53 AM IST Muvva Krishnama Naidu
Oct 09, 2023 11:53 AM IST

  • సిరిసిల్లా జిల్లాలో ఈ మధ్య కాలంలో బైకు దొంగలు ఎక్కువైపోతున్నారు. ముఖ్యంగా వేములవాడ పట్టణాన్ని టార్గెట్ చేసి, దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఎక్కువగా యువకులే ఈ పని చేస్తున్నారు. జల్సాలకు అలవాటు పడి, దొంగతనాల బాట పట్టారు. తాజాగా వేములవాడ పట్టణంలోని అంబేడ్కర్ నగర్ లో బైక్ దొంగను స్థానికులు పట్టుకున్నారు. అర్ధరాత్రి ఇంటి ముందు ఉన్న బైకును దొంగలించే క్రమంలో స్థానికులు గమనించారు. వెంటనే దొంగను పట్టుకున్నారు. ఎక్కడి వెళ్లకుండా విద్యుత్ స్థంబానికి కట్టేశారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వటంతో, దొంగని పట్టుకెళ్లారు.

More