వైర్‌లెస్ ఛార్జింగ్‌కు అనుకూలంగా లేని iPhone 14 Pro.. కారణమిదే..
- iPhone 14 Pro : ఆపిల్ ఐఫోన్ 14 ప్రో స్మార్ట్‌ఫోన్‌లలో పెద్ద కెమెరా హౌసింగ్ కొన్ని సందర్భాల్లో వైర్‌లెస్ ఛార్జింగ్ ఫీచర్‌కు ఆటంకం కలిగిస్తుందని కొన్ని నివేదికలు పేర్కొన్నాయి. Mashable ప్రకారం.. కెమెరా బంప్ కారణంగా ఐఫోన్ 14 ప్రో.. వైర్‌లెస్ ఛార్జర్‌లకు అనుకూలంగా లేదని వినియోగదారులు ఫిర్యాదు చేశారు.