Mercedes-AMG C63 E పెర్ఫార్మెన్స్‌లో ఈ కారుకు లేదు సాటి.. వీడియో చూడండి!-mercedesamg c63 e performance unveiled here is first look ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Mercedes-amg C63 E పెర్ఫార్మెన్స్‌లో ఈ కారుకు లేదు సాటి.. వీడియో చూడండి!

Mercedes-AMG C63 E పెర్ఫార్మెన్స్‌లో ఈ కారుకు లేదు సాటి.. వీడియో చూడండి!

Published Sep 22, 2022 03:14 PM IST HT Telugu Desk
Published Sep 22, 2022 03:14 PM IST

లగ్జరీ కార్ల తయారీ సంస్థ Mercedes-Benz తమ బ్రాండ్ నుంచి రేపటితరం '2024 Mercedes-AMG C63 E Performance' సెడాన్‌ను పరిచయం చేసింది. ఫార్ములా 1-ప్రేరేపిత పనితీరు కలిగిన AMG వెర్షన్ నుంచి V8 ఇంజిన్ లేకుండా వచ్చిన మొదటిది కారు ఇదే. ఈ కారు ఇప్పుడు ఎలక్ట్రిక్ శక్తిని కూడా తీసుకుని అదనపు పనితీరుతో దూసుకెళ్లగలదు. మరి కార్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో ఈ వీడియోలో చూడండి.

More