Mahindra XUV400 EV Review | మహీంద్రా ఎలక్ట్రిక్ SUV ఎలా ఉండబోతుంది, రివ్యూ!-mahindra xuv400 ev review key things you should know ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Mahindra Xuv400 Ev Review | మహీంద్రా ఎలక్ట్రిక్ Suv ఎలా ఉండబోతుంది, రివ్యూ!

Mahindra XUV400 EV Review | మహీంద్రా ఎలక్ట్రిక్ SUV ఎలా ఉండబోతుంది, రివ్యూ!

Published Sep 12, 2022 11:39 AM IST HT Telugu Desk
Published Sep 12, 2022 11:39 AM IST

మహీంద్రా అండ్ మహీంద్రా తన కొత్త తరం ఎలక్ట్రిక్ వాహనాల్లో మొట్టమొదటిదైన Mahindra XUV400 EVని భారతదేశానికి పరిచయం చేసింది. ఈ వాహనం మార్కెట్ లాంచ్ కు ఇంకా కొంత సమయం ఉన్నప్పటికీ, తమ బ్రాండ్ లోని సబ్-కాంపాక్ట్ SUV అయినటువంటి Mahindra XUV300 ఆధారంగా ఈ ఎలక్ట్రిక్ SUVకి సంబంధించిన వివరణాత్మక రూపాన్ని అందించింది. జనవరి 2023 నుంచి మార్కెట్లోకి రాబోతున్నMahindra XUV400 EV ఎలా ఉండబోతుంది? ఈ వాహనానికి సంబంధించిన అన్ని ముఖ్య విషయాలను ఈ వీడియోలో చూడండి.

More