Kia EV6 Track Test Review | కియా ఎలక్ట్రిక్ వాహనం అంచనాలను అందుకుందా?-kia ev6 track test review ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Kia Ev6 Track Test Review | కియా ఎలక్ట్రిక్ వాహనం అంచనాలను అందుకుందా?

Kia EV6 Track Test Review | కియా ఎలక్ట్రిక్ వాహనం అంచనాలను అందుకుందా?

May 25, 2022 09:41 PM IST HT Telugu Desk
May 25, 2022 09:41 PM IST

కియా EV6 ఎలక్ట్రిక్ క్రాస్ఓవర్ జూన్ 9న భారత మార్కెట్లోకి రాబోతుంది. సెల్టోస్, కార్నివాల్, సోనెట్, కారెన్స్ వంటి కార్ల తర్వాత దేశంలో కియా మోటార్స్ నుంచి వస్తున్న మొట్టమొదటి ఎలక్ట్రిక్ వాహనం ఇదే. సాంకేతికపరంగా ఈ వాహనం హ్యుందాయ్ నుంచి రాబోయే Ioniq 5 EV వాహనాన్ని పోలి ఉంటుంది. Kia EV6 ఒక్కసారి ఫుల్ ఛార్జ్‌ చేస్తే 500 కిమీల కంటే ఎక్కువ దూరాన్ని అందిస్తుందని అంచనా. మరి దీని ద్వారా డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? బుద్ధ్ ఇంటర్నేషనల్ సర్క్యూట్‌లో HT ఆటో విభాగం అందించిన డ్రైవ్ రివ్యూ ఈ వీడియోలో చూడండి..

More