ట్విట్టర్ కొనుగోలుకు మస్క్ రెడీ.. అందిన $ 46.5 బిలియన్ ఫైనాన్సింగ్ నిబద్ధత!
ట్విట్టర్ ఇంక్‌ను కొనుగోలు చేసేందుకుగాను ఎలోన్ మస్క్ $46.5 బిలియన్ల నిధులు లభించాయి. అందులో $21 బిలియన్ల ఈక్విటీ, $12.5 బిలియన్ మార్జిన్ లోన్లు ఉన్నాయి. మిగిలిన $13 బిలియన్ల నిధులను మోర్గాన్ స్టాన్లీ వంటి బ్యాంకులు అందించనున్నాయి. మరిన్ని తెలుసుకోవడానికి ఈ వీడియో చూడండి.