Tata Motors : దేశ ఈవీ సెగ్మెంట్​ రారాజు 'టాటా మోటార్స్​'!-five reasons why tata leads electric vehicle segment in india ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Tata Motors : దేశ ఈవీ సెగ్మెంట్​ రారాజు 'టాటా మోటార్స్​'!

Tata Motors : దేశ ఈవీ సెగ్మెంట్​ రారాజు 'టాటా మోటార్స్​'!

Nov 07, 2022 07:43 PM IST Chitturi Eswara Karthikeya Sharath
Nov 07, 2022 07:43 PM IST

Tata Motors EV segment : దేశంలో ఎలక్ట్రిక్​ వాహనాల సెగ్మెంట్​లో ప్రస్తుతం తీవ్ర పోటీ నెలకొంది. కాగా.. ఈ పోటీలో టాటా మోటార్స్​ ముందంజలో ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు ఈ సంస్థ మరో ఘనత సాధించి.. దేశ ఈవీ సెగ్మెంట్​పై తన పట్టును చాటిచేప్పింది. తాజాగా.. ఎలక్ట్రిక్​ వాహనాల తయారీలో 50,000వ మార్కును దాటింది టాటా మోటార్స్​. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

More