Harshasai Movie | హర్షసాయి హీరోగా పాన్ ఇండియా సినిమా.. రిలీజ్ ఎప్పుడంటే..?-popular youtube star harshasai is coming in pan india movie ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Harshasai Movie | హర్షసాయి హీరోగా పాన్ ఇండియా సినిమా.. రిలీజ్ ఎప్పుడంటే..?

Harshasai Movie | హర్షసాయి హీరోగా పాన్ ఇండియా సినిమా.. రిలీజ్ ఎప్పుడంటే..?

Sep 14, 2023 12:25 PM IST Muvva Krishnama Naidu
Sep 14, 2023 12:25 PM IST

  • ప్రముఖ యూట్యూబ్ స్టార్ హర్షసాయి హీరోగా పాన్ ఇండియా రాబోతోంది. ఇందుకు సంబంధించిన కీలక అప్డేట్ ను టీం అందించింది. హర్షసాయి హీరోగా చేస్తున్న ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ అండ్ టీజర్ లాంచ్ ఈ సెప్టెంబర్ 17న జరగబోతున్నట్లుగా అధికారికంగా వెల్లడించారు. ఫిల్మ్నగర్ లోని జె ఆర్సీ కన్వెన్షన్ లో ఈ ఈవెంట్ జరగనుంది. ఇక ఈ సినిమాను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దగ్గరి బంధువైన కల్వకుంట్ల వంశీధర్ రావు, బిగ్ బాస్ హౌస్ బ్యూటీ మిత్ర శర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నిజానికి హర్ష సాయికి సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ సంపాదించాడు. తాను చేసిన వీడియోలకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు.

More