Ananth Ambani Dance | కొడుకు అనంత్ అంబానీ పెళ్లిలో నీతా అంబానీ అద్భుతమైన నృత్య ప్రదర్శన
- ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ చిన్న కుమారుడి వివాహ వేడుక అద్భుతంగా ముగిసింది. దేశ, విదేశీ ప్రముఖులు ఈ ప్రీ వెడ్డింగ్ వేడుకకు విచ్చేశారు. అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ పెళ్లికి స్టార్ కాస్ట్ అంతా హాజరైతే.. అనంత్ అంబానీ తల్లి నీతా అంబానీ కూడా తన డ్యాన్స్ టాలెంట్ చూపించారు. సంప్రదాయ చీరకట్టులో ఉన్న నీతా అంబానీ తన డ్యాన్స్ స్కిల్స్‌తో అందరినీ మంత్రముగ్ధులను చేసింది.