Pulivendula YSR Ghat | రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద తల్లిని హత్తుకున్న YS జగన్
- దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ 75వ జయంతి జరుగుతోంది. ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద మాజీ సీఎం జగన్ విజయమ్మ నివాళులు అర్పించారు. ప్రత్యేక ప్రార్ధనలు చేసి కాసేపు మౌనం పాటించారు. అనంతరం జగన్ తల్లి ఎమోషనల్ అయ్యారు. జగన్ దగ్గరికి తీసుకొని హత్తుకొని ఓదార్చారు.