Kiran Royal | పోతిన మహేష్ రాజీనామాపై తిరుపతి కిరణ్ రాయల్ రియాక్షన్
- జనసేన పార్టీకి విజయవాడ నగర అధ్యక్షుడు పోతిన మహేష్ రాజీనామా చేయటంపై ఆ పార్టీనేత కిరణ్ రాయల్ స్పందించారు. పార్టీలో పదవులు అనుభవించి పవన్ కళ్యాణ్ ని తిట్టడం సబబు కాదన్నారు. తాను కూడా తిరుపతి టికెట్ ఆశించినట్లు చెప్పారు. అయినప్పటికీ అనేక కారణాల వల్ల టికెట్ రాలేదని చెప్పారు. ఇష్టం ఉంటే పని చేయాలని, లేకపోతే సైలెంట్ గా ఉండాలన్నారు.