Minister Amarnath: జగన్ ను ఢీ కొట్టాలంటే అవతల కూడా జగనే ఉండాలి
- AP మంత్రి గుడివాడ అమర్నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు సీటు ఇచ్చినా ఇవ్వకున్నా జగన్ గెలుపు కోసం పని చేస్తానని స్పష్టం చేశారు. సీఎంగా జగన్ ని మరోసారి చూడటమే తమ లక్ష్యమన్నారు. జగన్ ని ఢీకొట్టాలంటే అటు వైపునా జగనే ఉండాలన్నారు. తన సీటు గురించి అమర్నాథ్ మాట్లాడుతుండా, జగన్ మాత్రం అటు వైపు కూడా చూడకపోవటం గమనార్హం.