Kesineni Chinni | ఎంపీ కేశినేని నానిపై కేశినేని చిన్ని తీవ్ర విమర్శలు.. తానే సర్దుకుపోతూ వచ్చా-kesineni chinni warning to brother mp kesineni nani ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Kesineni Chinni | ఎంపీ కేశినేని నానిపై కేశినేని చిన్ని తీవ్ర విమర్శలు.. తానే సర్దుకుపోతూ వచ్చా

Kesineni Chinni | ఎంపీ కేశినేని నానిపై కేశినేని చిన్ని తీవ్ర విమర్శలు.. తానే సర్దుకుపోతూ వచ్చా

Jan 11, 2024 03:47 PM IST Muvva Krishnama Naidu
Jan 11, 2024 03:47 PM IST

  • చంద్రబాబు, లోకేష్ ను విమర్శించే స్థాయి ఎంపీ కేశినేని నానికి లేదని ఆయన తమ్ముడు కేశినేని చిన్ని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేశినేని కుటుంబంలో చంద్రబాబు చిచ్చుపెట్టలేదని స్పష్టం చేశారు. తమకి 1999 నుంచే కలహాలు ఉన్నాయని తెలిపారు. లోకేష్ స్థాయి గురించి మాట్లాడే అర్హత ఎంపీ కేశినేనికి లేదని అన్నారు. విజయవాడ పార్లమెంటు స్థానంలో ఎవరూ పోటీ చేసినా, టీడీపీ తన మద్దతు ఉంటుందన్నారు. ఇవాళ విజయావాడలో మీడియాతో మాట్లాడిన కేశినేని చిన్ని..చంద్రబాబు పెట్టిన రాజకీయ భిక్షను మరచి ఎంపీ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఎంతోమంది మహామహులు టీడీపీని వీడినా పార్టీకి ఏమీ కాలేదన్నారు.

More